Surprise Me!

New Immune Escape Covid-19 Variant Found In West Bengal || Oneindia Telugu

2021-04-21 686 Dailymotion

Genome sequencing shows that proportions of B.1.618 have been growing significantly in recent months in West Bengal, and along with B.1.617, it forms a major lineage of the deadly virus in the state.
#Covid19
#Covid19Variants
#WestBengal
#Immunity
#Covid19Vaccine
#B1617
#B1618
#CovidCasesInIndia

దేశంలో డబుల్ మ్యూటెంట్ వైరస్ గడగడలాడిస్తోంది. ఈ క్రమంలోనే నిపుణులు మరో బాంబు పేల్చారు. కరోనావైరస్ జన్యు క్రమంకు సంబంధించి B.1.618 అనే వైరస్ మూలాలను పశ్చిమబెంగాల్‌లో కనుగొన్నట్లు తెలిపారు. ఇది మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Buy Now on CodeCanyon